బతుకు బేరంపై దర్యాప్తు: గుంటూరు రైతుల కిడ్నీ అమ్మకాల పై దర్యాప్తు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు…

  గుంటూరు, మాచర్ల, ఫిబ్రవరి 14: గుంటూరు జిల్లాలో అప్పులపాలైన రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్న వైనంపై రాష్ట్రప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిం ది. 'ఆంధ్రజ్యోతి' ప్రధానసంచికలో 'బతుకే బే రం' శీర్షికన ప్రచురితమన ప్రత్యేక కథనం సర్కారులో కదలిక తెచ్చింది. దీనిపై కలెక్టర్…
Continue Reading