Tag Archives: Guntur

Home   Tag : Guntur

గుంటూరు: బతుకే బేరం! అప్పుల పాలై కిడ్నీలు అమ్ముకుంటున్న రైతులు

  ఆత్మహత్య కంటే ఇదే నయమనే భావన,   పల్నాడులో మళ్లీ 1998 నాటి పరిస్థితులు..ఆరు నెలల్లో 15 మంది కిడ్నీల మ్మకంఒక్కో కిడ్నీకి రూ.4 లక్షల నుంచి 5 లక్షలు http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/feb/14/main/14main15&more=2013/feb/14/main/main&date=2/14/2013 గుంటూరు, ఫిబ్రవరి 13 : కష్టాలు నిజం! కన్నీళ్లు నిజం! ఆత్మహత్య చేసుకుని పైలోకాలకు పారిపోవడమా!? లేక… ఉన్న రెండు మూత్ర పిండాల్లో ఒకటి అమ్ముకుని కుటుంబాన్ని ఆదుకోవడమా!? ఇదీ ప్రశ్న! ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుంటూరు జిల్లా పల్నాడు రైతుల్లో కొందరు మాత్రం కిడ్నీలు అమ్ముకుంటున్నారు. 1998లో పల్నాడులో రైతుల కిడ్నీల అమ్మకాల ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పట్లో 23 మంది వరకు రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు. ఇప్పుడు అ దే పునరావృతం అవుతోంది. అప్పుల నుంచి బయటపడేందుకు ఇంతకు మించి ప్రత్యామ్నాయం కనిపించడంలేదంటూ… రైతులు మళ్లీ కిడ్నీలు అమ్ముకుంటున్నారు.  రెంటచింతల, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో… ఈ ఆరేడు నెలల్లో సుమారు 15 మంది రైతులు కిడ్నీలు అమ్ముకున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో కిడ్నీని […]

Get Best Services from Our Business.
%d bloggers like this: