రాష్ట్రం లో రైతు ఆత్మహత్యల లెక్క దాస్తున్నారు -డిల్లీ లో ఆశా నివేదిక విడుదల

రాష్ట్రంలో గత ఏడేళ్లలో 3775 మంది బలవన్మరణం; జయతి ఘోష్‌ సిఫార్సులు ఇంతవరకు అమలు చేయలేదు; ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు; రాష్ట్రంలో తీవ్ర దురి్భక్షం నెలకొంది; ‘ఆశ' స్వచ్ఛంద సంస్థ పరిశోధన నివేదిక న్యూఢిల్లీ - న్యూస్‌టుడే పెరుగుతున్న ఖర్చులు,…
Continue Reading