రాష్ట్ర రైతాంగానికి నిరాశ మిగిల్చిన 2013-2014 బడ్జెట్

రైతు కుటుంబాల సంక్షోభాన్ని దూరం చేయడానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి -నిర్దిష్ట విధానాలు ప్రకటించాలి   రైతు స్వరాజ్య వేదిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం డిమాండ్ 2013-2014 సంవత్సరానికి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెడతామని రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా  పదే పదే…
Continue Reading

వ్యవసాయ బడ్జెట్-2013-14 కు రైతు స్వరాజ్య వేదిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం, అఖిల పక్ష రైతుసంఘాల ప్రతిపాదనలు

అనేక సంవత్సరాల పోరాటం తర్వాత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యెక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది.  అయితే ఈ వ్యవసాయ బడ్జెట్ కేవలం నిధులు కేటాయింపు గా మాత్రమే చూడకుండా, వ్యవసాయానికి దిశానిర్దేశం చేసే విధంగా…
Continue Reading