విత్తన ధర నియంత్రణకు వ్యతిరేకంగా బెదిరిస్తున్న జాతీయ విత్తన సమాఖ్య తీరును ఖండించిన రైతు సంఘాలు

హైదరాబాదు 11 ఏప్రియల్ , 2010: నిత్యం పెరుగుతున్న విత్తనాల ఖర్చు రైతులకు పెను ప్రమాదంగా మారింది. గత దశాబ్దంలో అనేక పంటల విత్తనాల ఖర్చు 400 శాతం పెరిగింది. రైతులకు రావలసిన ధరలు పెరగకపోవటం, దీనికి తోడు పెట్టుబడి ఖర్చు…
Continue Reading